Padma Shri: బాలనటుడుగా కెరీర్ ప్రారంభించి నలభై అయిదు సంవత్సరాల పాటు సినిమారంగంలో హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడని అలనాటి నటి రాజశ్రీ అన్నారు. హైదరాబాద్ లో సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామెడీ ఫెస్టివల్ లో హాస్య నటుడు అలీని సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట
మే 4న దాసరి జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల ముందే వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంస్థలో కలసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రముఖులకు అందచేశారు.
హీరోయిన్ గరిమ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా 'సి.ఐ. భారతి'. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి. రెడ్డి నిర్మించిన చిత్రం 'భారీ తారాగణం'. ఈ సినిమా ట్రైలర్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, అలి చేతుల మీదుగా విడుదలైంది.
Ali vs Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ సంచలన ప్రకటన చేశారు.. తెరపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలే కొనసాగాయి.. ఆ తర్వాత కొంత డ్యామేజ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి.. ఇక, వైసీపీలో ఉన్న ఆలీ.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై ఎన్నికల్ల
నందమూరి తారకరత్న హీరోగా నటించిన సినిమా 'ఎస్ -5'. నో ఎగ్జిట్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
Tulasi: టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు.
Faria Abdullah: తొలి సినిమా ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. చిట్టీగా కుర్రాళ్ల కలల రాణిగా మారింది.. బంగార్రాజుతో స్టెప్పులేసి మెరిసిపోయింది.. ఫరియా అబ్దుల్లా.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. �