మన దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన ప్రముఖ నటుడు అలీ, నటుడుగా 1250 సినిమాలను పూర్తి చేసుకున్నారు. గత 16 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేకమందికి సహాయం అందిస్తూ వస్తున్నారు. అలీ నటనా ప్రతిభ మరియు సామాజిక సేవలను గుర్తించిన కర్ణాటక మీడియా జర్నలిస్ట్ యూనియన్, గీమా సంస్థతో కలిసి, ఆయనకు ల�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇ�
Supar Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ చివరి చిత్రం "ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం". అంబుజా మూవీస్ - రామ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హెచ్. మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రంలో యశ్వంత్-సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, నాగబాబు, అలీ ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
సినీనటుడు, వైకాపా మాజీ నేత ఆలీకి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ శాఖ నోటీసులు జారీ చేసింది. మండలంలోని ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా అలీ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అలీకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పంచాయతీ శాఖ నుం�
Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15,
ALi Resigns YSRCP: 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆయన అన్నారు. ఆయన బ�
Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగ
First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్�
Photo Talk: కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సమయం తగ్గుతుంది కానీ, దూరం పెరుగుతుంది. కాలం మారేకొద్దీ బండలు.. అనుబంధాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలిసి ఉండదు.