అలియా భట్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ.అలియా భట్కు బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది ఈ భామఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా సీత పాత్రలో బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో…