ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ ఆదివారం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సంవత్సరాలు టైటిల్ గెలుచుకున్న స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్‌ను మూడు గంటల పాటు జరిగిన ఫైనల్‌లో 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి సిన్నర్ గ్రాస్ కోర్టులో మూడోసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు. దీంతో గత నెలలో జరిగిన ఫ్రెంచ్…