Biggboss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తికాగా.. ఇంకో మూడు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లు లేవు. అందరు గేమ్ మీదనే ఫోకస్ పెట్టాలి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ రద్దు చేయడంతో అమర్ కెప్టెన్ గా ఉండకుండానే సీజన్ ముగుస్తుంది.
Barrelakka: సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. టిక్ టాక్, రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు అలా ఫేమస్ అయిన ఒక అమ్మాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది.
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు .. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు అందరు విన్నర్ గా ఎవరు నిలుస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా అందరి చూపు పల్లవి ప్రశాంత్ మీదనే ఉంది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్..
Akkineni Nagarjuna: కింగ్ ఈజ్ బ్యాక్.. దాదాపు ఏడాది తరువాత అక్కినేని నాగార్జున సెట్ లో అడుగుపెట్టాడు. ఘోస్ట్ సినిమా తరువాత నాగార్జున మరో సినిమా ప్రకటించింది లేదు. బిగ్ బాస్ తప్ప సినిమా సెట్ లో అడుగుపెట్టింది లేదు. అసలు నాగార్జున సినిమాలు ఎందుకు చేయడం లేదు.. ? చేస్తాడా.. ? ఆపేశాడా.. ?అనే అనుమానాలు కూడా వెల్లువెత్తాయి.
Akkineni Nagarjuna:సంక్రాంతి.. ఇంకా ఎన్నో నెలలు లేదు. తెలుగువారి అతి పెద్ద పండుగ. ఆ సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే.. హిట్ పక్కా అని ప్రతి ఏడాది నిర్మాతలు కాచుకొని కూర్చుంటారు. ఇక ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద లిస్టే తయారయ్యింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా మార్చిసి కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించి ఎమోషనల్ చేసిన బిగ్ బాస్ వెంటనే కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి హీట్ పెంచేశాడు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారం మొత్తం ఎలా ఉన్నా.. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ తో హౌస్ మొత్తం హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక నిన్న అందరు అనుకున్నట్లుగానే తేజ ఎలిమినేట్ అయ్యాడు.
Biggboss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 .. అన్ని సీజన్స్ కంటే కాస్తా డిఫరెంట్ గా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. నామినేషన్స్ లో సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్తూ రచ్చ చేస్తూ.. కంటెంట్ మాత్రం బాగా ఇస్తున్నారు.
BiggBoss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తున్నా.. నామినేషన్స్ సమయానికి వచ్చేసరికి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. సిల్లీ సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్లు గంట గొడవపడుతూ చూసేవారికి ఏంట్రా బాబు ఈ టార్చర్ అనేలా చేస్తున్నారు. ప్రతి నామినేషన్ లో.. అమర్, పల్లవి ప్రశాంత్, శోభా, భోలే షావలి, గౌతమ్ చేసే రచ్చ అంతా ఇంతాకాదు.