Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గతేడాది నుంచి ఇప్పటివరకు నాగ్ కొత్త సినిమాను ప్రకటించింది లేదు. ఈ మధ్యనే నాగ్ పుట్టినరోజున నా సామీ రంగా అనే సినిమాతో వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Bigg Boss Telugu 7: చూస్తూ చూస్తూ ఉండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై వారం అయిపోయింది. మొదటి నుంచి కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టడంతో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ గొడవల వలన ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు కంటెస్టెంట్లు.
Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు.
Bigg Boss Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించిన శివాజీ ఆ తరువాత హీరోగా కొన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ముందు టీడీపీ కి సపోర్ట్ చేసి.. ఏదైనా పదవి దక్కించుకోవాలని చూశాడు. కానీ, అది అవ్వకపోయేసరికి..
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. మూడు రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తో నామినేషన్ ముగిసింది. ఇక మొదటి నామినేషన్ అవ్వగానే బిగ్ బాస్ గేమ్స్ లోకి దిగాడు.
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 .. ఎప్పుడెప్పుడు మొదలయ్యిద్దా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అన్నట్లు గతరాత్రి బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ నిండింది.
Anil Geela: బిగ్ బాస్ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎట్టకేలకు వచ్చేనెల రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారని సమాచారం.
Biggboss 7: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ చాలా ఆలస్యంగా వస్తుంది.