Arjun Ambati: అగ్ని సాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తరువాత సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టాడు. తనదైన ఆటతో అందరి మనసులను గెలుచుకొని టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు.
Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది.
Akkineni Nagarjuna Meets Telagana CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయనను కలవడం ఇదే మొదటిసారి కాగా మర్యాదపూర్వకంగానే సీఎంను వారు కలిసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎంకు వారు పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలు సైతం దిగారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పలు…
Geetu Royal: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. కోట్స్ చెప్తూ ఫేమస్ అయ్యింది గీతూ రాయల్. చిత్తూరు యాసతో బిగ్ బాస్ రివ్యూలు మాట్లాడుతూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదే గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి హంగామా చేసింది. సీజన్ 7 లో శోభా ఏ రేంజ్ లో అరుస్తూ రచ్చ చేసిందో ..
Pallavi Prashanth: బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు.
First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ -బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్…
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. నాగ్ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి.
Shobha Shetty: ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు కోరుకున్న కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుడు హూసు నుంచి శోభా శెట్టి బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసినవారికి నిన్నటితో ఆ ఎదురుచూపులు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన శోభా.. మొదటి వారం నుంచి తన పిచ్చి ప్రవర్తనతో అభిమానులకు చిరాకు తెప్పిస్తూనే ఉంది.
Akkineni Nagarjuna: చిత్ర పరిశ్రమలో.. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత ఏజ్ వచ్చినా.. వారి పక్కన కుర్ర హీరోయిన్స్ మాత్రమే నటిస్తుంటారు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా.. అది మాత్రం మారడం లేదు. అఖండ లో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ నటించినప్పుడు .. అరే మరీ చిన్నపిల్లలా ఉందే అనుకున్నారు.