‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత నుండి విడిపోయినప్పటి నుండి అందరి దృష్టి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యపైనే ఉంది. విడాకుల తర్వాత ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా నటి దక్ష నాగార్కర్ చిలిపి చేష్టలకు నాగ చైతన్య సిగ్గుపడుతూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయ్యింది. ఈ వీడియోలో ఇంకా ట్రెండ్ అవుతుండగానే తాజాగా చైతన్య ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ సాంగ్ పాడిన మరో వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా సందడి చేస్తోంది.
Read Also : త్రిష హెల్త్ అప్డేట్… బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్
Also Read
- Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
- Theatre Releases: ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
- Farzi Season 2 Update: మూడేళ్ల నిరీక్షణ తర్వాత 'ఫర్జీ 2'.. స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ!
- Lokesh & Dulquar : క్రైమ్ వరల్డ్, పోలీసుల ఛేజ్.. ఒకే ఫార్ములాతో వస్తున్న రెండు సినిమాలు
నాగ చైతన్య ప్రస్తుతం “బంగార్రాజు” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ లోని షోలో పాల్గొన్నాడు. ఆయనతో పాటు నాగార్జున, కృతి శెట్టి కూడా ఈ స్పెషల్ షోకు హాజరయ్యారు. అయితే తాజాగా విడుదలైన ఈ సంక్రాంతి స్పెషల్ షో ప్రోమోలో నాగ చైతన్య ఫుల్ చిల్ అవుతూ కన్పించాడు. ఈ వీడియోలో నాగ చైతన్య తన తండ్రి నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’లోని ‘ఒద్దురా సోదరా’ పాటను పాడడాన్ని మనం చూడవచ్చు. ఆయన ఇంకా కొన్ని పాటలు పాడినప్పటికీ విడాకుల నేపథ్యంలో ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ నాగ చైతన్య నోటి నుంచి రావడంతో ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇక “బంగార్రాజు”లో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
-
Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..
-
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
-
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
-
Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
ట్రెండింగ్
-
Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?
-
Kitchen Hacks : వంటతో చేతులు గరుకుగా మారాయా? ఇలా చేస్తే మళ్లీ మెత్తబడతాయి.!
-
ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్‌ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!