అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రంబంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదేరాబద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ” దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నన్ను రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో మీ అందరికీ శివగా చాలా దగ్గర చేశారు. ఆ సినిమాలో…
అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అందమైన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో జాంబీ రెడ్డి ఫేమ్ దక్ష నగర్కార్ మెరిసింది. ‘ఎంత…
అక్కినేని నాగచైతన్య- సమంత గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయాక ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఒకపక్క సమంత పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. మరోపక్క చైతూ సైతం హిట్ దర్శకులను లైన్లో పెట్టి షూటింగ్లు కూడా కానిచ్చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మాల్స్తి స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. క్యాన్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ చిట్టి ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ తో…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు బంగార్రాజు చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తోంది. ఇక ఈ…
అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాళ్లు ఇద్దరూ సంక్రాంతికి వెండి తెరపై సందడి చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఇటీవల విడుదల చేసిన అప్డేట్స్ లో కూడా సంక్రాంతికి రాబోతున్నాం అని ప్రకటించేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల మధ్య సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ నేపహత్యంలో ‘బంగార్రాజు’ కూడా ఓటిటిలో విడుదల అవుతుందని పుకార్లు వ్యాపించాయి. మేకర్స్ ఓటిటి పుకార్లపై క్లారిటీ ఇస్తూ సోషల్…
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన…
స్టార్స్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. అయితే స్టార్ సైతం కొంతమంది సెలెబ్రిటీల పట్ల అంతటి అభిమానాన్ని కలిగి ఉంటారు. వారిని కలిసే అరుదైన అవకాశం వచ్చిందంటే మనలాగే సంబరపడిపోతారు. అభిమానుల్లాగే వారు కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… సౌత్ స్టార్ చైతన్య అక్కినేని కూడా తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో తన అభిమాన సెలెబ్రిటీతో కలిసి దిగిన పిక్ ను షేర్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఇక విడాకుల తరువాత నుంచి సామ్ ని నెటిజన్స్ , అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది దరిద్రం వదిలిపోయింది చైతన్యకు అని అనగా.. మరికొంతమంది సామ్ దే తప్పు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ట్రోలింగ్ నడుసస్తూనే ఉంది. సమయం…