Home
Akkineni Naga Chaitanya
Akkineni Naga Chaitanya News
-
Samantha :చైతూ డేటింగ్ పై సమంత సీరియస్..!
నాగ చైతన్య, సమంత విడిపోయి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక.. సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అసలు తప్పెవరిది.. ఎందుకు విడిపోయారు.. అనే విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇదే కాదు.. ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కూడా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.. ముఖ్యంగా చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడని.. నాగ్ కూడా అదే పనిలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక… -
LIVE : విడాకులపై విమర్శలు చేసేవారికి మరోసారి సమంత కౌంటర్! | Samantha Counter’s To Troller’s | Ntv
https://www.youtube.com/watch?v=oEs7zWyeMws -
Naga Chaitanya: చైతు చిత్రాలు జూలై లో ఒకటి… ఆగస్ట్ లో మరొకటి!
గత యేడాది కేవలం ‘లవ్ స్టోరీ’ మూవీతో సరిపెట్టుకున్న అక్కినేని నాగచైతన్య ఈ సంవత్సరం మాత్రం మూడు చిత్రాలతో సందడి చేయబోతున్నాడు. అన్నీ అనుకూలిస్తే మరో సినిమా కూడా విడుదల కాకపోదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా నాగచైతన్య, తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీ విడుదలై, మోడరేట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇక తొలిసారి నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న… -
Naga Chaitanya: అక్కినేని వారసుడిని కూడా వదలని పోలీసులు..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కాఠిన్యం మరోసారి బయటపడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా వారిని ఆపి జరిమానా విధిస్తూ తమ్ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచు ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా పెట్టిన విషయం తెలిసిందే.. ఇందులో ఎక్కువ సెలబ్రిటీలు ఉండడం విశేషం. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్లను అడ్డుకొని కార్లకు ఉన్న బ్లాక్‌ఫిల్మ్ ను తొలగించి,… -
Naga Chaitanya : నెక్స్ట్ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
అక్కినేని నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘మానాడు’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వెల్లడించారు. ఇది వెంకట్ ప్రభు రూపొందిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. 90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో… -
సమంత ఫ్రెండ్ తో నాగ చైతన్య..?
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మరీనా సంగతి తెలిసిందే. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ, దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.. ఇక ఇవి సెట్స్ మీద ఉండగానే తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.… -
Instagram: బాలీవుడ్ ఎంట్రీ చైతు కు అలా కలిసొచ్చిందా!?
ఇవాళ ఫ్యాన్స్ సందడి అంతా తమ ఆరాధ్య హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తెలిసిపోతుంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ ఎంచక్కా… దాన్ని మరో రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనూ పడిపోయారు. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకు ఉన్న ఫాలోవర్స్ తో పోల్చితే హీరోలను ఫాలో అవుతోంది తక్కువ మందే! అందుకు నాగ చైతన్య, అతని మాజీ భార్య… -
Akkineni Nagarjuna: కొత్త కోడలు కోసం అక్కినేని ఫ్యామిలీ ఎదురుచూపులు..?
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం కోడళ్ల వేటలో పడిందా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలిలో మొదటి పెళ్లి అచ్చి రాలేదని అందరికి తెల్సిన విషయమే.. అక్కినేని వారసులు నాగ చైతన్య విడాకుల.. అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం.. ఇలా మొదటి పెళ్లి ఈ వారసులకు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఇద్దరు వారసుల బాధ్యతను నెత్తిమీద వేసుకున్న నాగ్.. ఇద్దరి కెరీర్ ని ఒక గాడిన పడేశాడు. చైతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.… -
Samantha : అభిమానులే నా బలం
‘ఏం మాయ చేశావె’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ సినిమా శనివారంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన 12 ఏళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే… లైట్లు, కెమెరా, యాక్షన్ ఇలా సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ… -
Naga Chaitanya: విడాకుల తరువాత చిన్న సోగ్గాడి దశ తిరిగిందా..?
అక్కినేని నటవారసుడిగా జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. హిట్లకు పొంగిపోకుండా.. ప్లాపులకు కుంగిపోకుండా దైర్యంగా ముందడుగేసి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ప్రేమించిన సమంతను దైర్యంగా పెళ్లాడడం.. విభేదాలు వచ్చినప్పుడు అంతే ధైర్యంగా విడిపోతున్నామని చెప్పి పక్కా జెంటిల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఇక విడాకుల తరువాత చైతూకు కలిసొచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. విడాకుల ముందు చైతూ ఇంకా ఒడిదుడుకుల మధ్యనే కొట్టుకుంటూ ఉండేవాడు. సామ్…
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!