సమంత ఫ్రెండ్ తో నాగ చైతన్య..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మరీనా సంగతి తెలిసిందే. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ, దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.. ఇక ఇవి సెట్స్ మీద ఉండగానే తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. నందిని రెడ్డి, సమంతకు మంచి ఫ్రెండ్ అన్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ బేబీ లాంటి హిట్ సినిమా వచ్చింది.
ఇక అప్పుడెప్పుడో చై- సామ్ కలిసి ఉన్నప్పుడు నందిని ఒక కథ చెప్పడం, దాన్ని ఈ జంట కలిసి చేయాలనుకోవడం జరిగిందని వార్తలు వినిపించాయి. ఆ తరువాత సామ్- చై విడిపోవడంతో నందిని రెడ్డి ఆశలు అడియాశలు అయిపోయాయి అనుకున్నారు. అయితే ఎట్టకేలకు ఆ కథనే చైతూ కి వినిపించి ఓకే చేయించిందట.. ఇక కథ నచ్చడంతో చైతూ కూడా కాదనలేకపోయాడని టాక్.. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ నిర్మిస్తుందని సమాచారం. మరి ముందు అనుకున్నట్లు ఈ సినిమాలో నందిని, హీరోయిన్ గా సమంతను తీసుకుంటుందా..? లేక సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని రీప్లేస్ చేస్తుందో చూడాలి.
Also Read
- Anandhi: నిత్యామీనన్తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు