బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా లాంగ్ గ్యాప్ తీసుకుని రెండవ ప్రయత్నంగా ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో మరోసారి తన లక్ ని టెస్ట్…
ఒకప్పటి స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ ను మరల ఉపయోగిచడం అనే ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తోంది. ఎన్టీయార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అడవి రాముడు ను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళి అదే పేరుతో చేసాడు. కృష్ణ నటించిన శక్తి టైటిల్ తో జూనియర్ ఎన్టీయార్ సినిమా చేసాడు. దేవుడు చేసిన మనుషులు అనే సూపర్ హిట్ సినిమాతో రవితేజ సినిమా చేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఆ టైటిల్స్ సూపర్…
తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఈ మధ్య బుల్లి తెరపై కనిపించడం మానేసాడు. టెలివిజన్ రంగంలో ప్రదీప్ తిరుగులేని ఇమేజ్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుక్కారణం కారణం హీరో గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పలు రకాల కథలు వినే…