Pradeep : పవన్ కళ్యాణ్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా
- మరో సినిమాను ప్రకటించిన యాంకర్ ప్రదీప్
- దర్శకులుగా నితిన్ - భరత్ ద్వయం
- సినిమా కోసం బుల్లితెరను వదిలేసిన యాంకర్ ప్రదీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఈ మధ్య బుల్లి తెరపై కనిపించడం మానేసాడు. టెలివిజన్ రంగంలో ప్రదీప్ తిరుగులేని ఇమేజ్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుక్కారణం కారణం హీరో గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పలు రకాల కథలు వినే పనిలో ఉన్నాడు.
యాంకర్ ప్రదీప్ గతం లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తో ప్రేక్షకులని పలకరించాడు. అయితే ఆ సినిమా హీరో గా ప్రదీప్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. అందుకే కొద్ది గా గ్యాప్ తీసుకొని హీరో గా రెండో సినిమా ను చేసేందుకు ప్రదీప్ సిద్ధం అవుతున్నాడు.. ఈ గ్యాప్ లో ఆయన ఎన్నో కథ లను విన్నారు. అందులో భాగంగా ఎట్టకేలకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ తో తన రెండవ సినిమాకు ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాడు ప్రదీప్. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా టివీ షోలకు దూరంగా ఉన్నారు, జబర్దస్త్ తో పాటు పలు కామెడీ షోలను డైరెక్ట్ చేసిన నితిన్, భరత్ లు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. సినిమా టైటిల్ ను వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు ,మేకర్స్. ప్రదీప్ సరసన పలు కెమెడీ షోస్ లో యాంకర్, డాన్సర్ గా చేసిన దీపికా పిళ్లై ను హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్‌కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?