Pradeep : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయన మొదటిసారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించారు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో రాబోతున్నాడు. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ భరత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కామెడీతో నింపేశారు. మంచి కామెడీ ట్రాక్ తో ఈ…