డిజిటల్ యుగంలో ప్రతి వ్యక్తి హక్కుల రక్షణ కీలక అంశంగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందుతున్న కంటెంట్ వ్యక్తిగత హక్కులకు సవాలుగా మారుతోంది. AI కారణంగా ఎంత మంచి ఉందొ అంతకు మించి చెడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా సినిమా సెలెబ్రేటిస్ AI వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. AI ద్వారా సినిమా ప్రముఖుల వాయిస్, ముఖచిత్రాలను తయారుచేసి వ్యక్తిత్వ హక్కులకి భంగం కలిగిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై టాలీవుడ్ సెలేబ్రిటిస్ అయిన మెగా…