TG Vishwaprasad : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే అకీరా మొదటి సినిమాను నిర్మాత విశ్వ ప్రసాద్ నిర్మించబోతున్నారనే రూమర్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వాటిపై తాజాగా టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఆ అవకాశం కచ్చితంగా నేనే నిర్మిస్తాను అంటూ…
Renu Desai : పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న రెండు రూమర్లు కూడా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారనేది. అలాగే రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందనేది. ఈ రెండింటిపై తాజాగా రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ల పిల్లల గురించి అందరికి తెలుసు.. వీరి గురించి చిన్న వార్త వచ్చిన తెగ వైరల్ అవుతుంది.. ఇక రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా శివరాత్రి సందర్బంగా ఒక పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మహా శివరాత్రి పండుగ రోజున అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే.…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో…
మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా బ్లడ్ డొనేషన్ కాన్సెప్ట్ ఇప్పటికీ అప్రతిహతంగా సాగిపోతోంది. చిరంజీవి అభిమానులే కాదు తెలుగు సినిమారంగంలోని నటీనటులు, మెగాఫ్యామిలీ హీరోలు తమ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ ను డొనేట్ చేయడం అనేది ఓ బాధ్యతగా భావిస్తున్నారు. బహుశా పెదనాన్నను ఆదర్శంగా తీసుకున్నాడేమో పవన్ కళ్యాణ్ కొడుకు అకిర కూడా తొలిసారి బ్లడ్ ను డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకిరా నందన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో పవన్, అకిరా కలిసి ఉన్నారు. అయితే ఈ పిక్ లో అకీరా హైట్ చూసి అంతా షాకవుతున్నారు. అప్పుడే అకిరా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇక అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే రేణూ దేశాయ్ అఖీరా సినిమాల్లో…