ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్…
టాలీవుడ్ లో ఎప్పుడు ఇంతే.. వస్తే పొలోమని అందరు హీరోలు ఒకేసారి వస్తారు. లేదంటే ఒక్కరు కూడా రారు. ఈ ఏడాది సుమ్మర్ ను వృధా చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు మేమంటే మేము అని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో పోటీ ఏర్పడింది. వారిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, మెగా స్టార్ చిరు విశ్వంభర, OG సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో వచ్చిన అఖండ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. Also…
Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లతో జోష్ పెంచాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ-2 సినిమా చేస్తున్నాడు. వరుసగా మాస్ హిట్లు కొడుతున్న బాలయ్య.. మరోసారి మాస్ మూవీని రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఆయనకు వీరసింహారెడ్డితో మంచి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడంట. రీసెంట్ గానే గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కథ…
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతే రేంజ్ లో తమన్ బాలకృష్ణ కాంబినేషన్ కూడా అంతే రేంజ్ లో హిట్ అయింది. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మ్యూజిక్ పరంగా రికార్డులు సృష్టించడమే కాదు థియేటర్లు కూడా దద్దరిల్లేలా రీసౌండ్ చేసాయి. బాలయ్య, తమన్ కాంబోలో డిక్టేటర్, అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల విజయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్..…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకానొక దశలో ఇక సినిమా థియేటర్లు మూసివేద్దాము అనుకున్న టైమ్ లో వచ్చిన అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Manchu : మూడు రోజుల తర్వాత మోహన్…
Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఆయన తన కెరీర్లో 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది.