నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ తాండవం’ రిలీజ్‌కు సంబంధించి తాజాగా ఒక శుభవార్త వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్టు కేసు కారణంగా డిసెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం, సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమా వాయిదా పడినప్పటి నుంచీ, ‘అఖండ తాండవం’ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై ఎటువంటి స్పష్టత…