Tollywood movies Based on Gods are Trend now : మాములుగా సినీ పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఇండస్ట్రీ అంతా దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాలనే సినిమాలుగా తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ఇతిహాసాలకు నేటి జీవితాలను కనెక్ట�