అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 5న థియేటర్లో విడుదల కాబోతున్న అఖండ 2 స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ ఈరోజు పంచుకుంది. Also Read: Mega vs Allu Family:…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ ఖరారైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అఖండ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి దీనిని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన…
Akhanda 2 Teaser : ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ అవడంతో.. పార్ట్-2 తీస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కట్…
Akhanda 2 Teaser : నందమూరి బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ-2 టీజర్ వచ్చేసింది. మొదటి నుంచి భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి టీజర్ రానే వచ్చేసింది. Read…