డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 ఆర్థిక సమస్యలు కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయి ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో అఖండ 2 థియేటర్స్ లో సందడి చేయబోతుంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ వేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మాములుగా లేదు. కానీ అఖండ 2 కు…
Akhanda2: నందమూరి అభిమానులతో పాటు, అఖండ 2 సినిమా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2 తాండవం’ సినిమా తెలంగాణలో రెగ్యులర్ షోల టికెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచే ఓపెన్ అయ్యాయి. అలాగే ప్రీమియర్ షోల బుకింగ్స్ రేపటి (డిసెంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.…