ఈమధ్య హీరోయిన్ల ఎక్స్పోజింగ్ ఎక్కువైంది.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోత లో మాత్రం తగ్గట్లేదు.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. కుర్ర హీరోయిన్లు కూడా సోషల్ మీడియాను నమ్ముకున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ చేరింది.. హీరో సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమా ఫెమ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గుర్తే ఉంది కదా.. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.. ఆ…
నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ టీజర్ విడుదలైంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ ఆంధాలజీని సోనీ లైవ్ ప్రసారం చేయబోతోంది.
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…