రహానేకు ఒక్క ఇన్నింగ్స్ చాలు అంటున్న పుజారా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు రహానే. కానీ ఈ మధ్య కొంత ఫామ్ కోల్పోవడంతో రహానే పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా వాటిపైన భారత స్టార్ ఆటగాడు పుజారా స్పందించాడు. రహానేకు ఒక్క ఇన్నింగ్స్ చాలు అతను తిరిగి ఫామ్ లోకి రావడానికి అని తెలిపాడు.
క్రికెట్ లో ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో ఇటువంటి కష్టకాలం ఎదుర్కొంటాడు. మా నాదరికి కూడా అటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే అది అంత ఈ ఆటలో భాగమే. కానీ అతనికి ఒక్క ఇన్నింగ్స్ చాలు.. తిరిగి ఫామ్ లోకి రావడానికి అని పుజారా అన్నారు. అలాగే అతను ఈ సిరీస్ లో మంచి పరుగులు సాధిస్తాడు అనే విశ్వసాన్ని వ్యక్తం చేసాడు పుజారా.
Also Read
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!