అదే రహానే సమస్య అంటున్న వీవీఎస్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ టెస్ట్ ఆటగాడు అజింక్య రహానే ఈ మధ్య అంతగా రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రహానే పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో అతని పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రహానే ఫామ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫుట్‌వర్క్ అతనికి సమస్యలను కలిగిస్తోందని చెప్పాడు. అతను షాట్ ను ఫ్రెంట్ ఫుట్ పై ఆడాలా.. లేదా బ్యాక్ ఫుట్ పై ఆడాలా అనేది నిర్ణయించుకోవడం లేదు. ఈరోజు రహానే ఔట్ అయిన తీరును ఒక్కసారి చూడండి. మీకు అర్ధం అవుతుంది అని లక్ష్మణ్ అన్నాడు. ఇక రహానే క్రీజులోకి వెళ్లిన తర్వాత మొదట్లో అంత నమ్మకంగా బ్యాటింగ్ చేయడం లేదు అని అన్నారు. ఇక రహానే స్ట్రైక్ రొటేషన్ కూడా పేలవంగా ఉంది అని చెప్పాడు లక్ష్మణ్.
Also Read
- Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
తాజావార్తలు
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!