సీనియర్ నటుడు రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంది ఐశ్వర్య రాజేష్. గ్రిప్పింగ్ కాన్సెప్టులను ఎంచుకుని వర్సటైల్ యాక్ట్రెస్‌గా ఛేంజయ్యింది. సినిమాలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటుంది. లేడీ ఓరియెంట్, ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళ సినిమాలతోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామకు.. టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరచలేదు. అయితే ఐశ్వర్య టాలెంట్ గుర్తించిన టీటౌన్ కౌసల్య కృష్ణమూర్తితో ఇంట్రడ్యూస్…
Sankrantiki Vastunnam : ఈ సారి టాలీవుడ్ సంక్రాంతి సందడి పెద్దగా లేదనే చెప్పాలి. కేవలం మూడు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో నిల్చున్నాయి. ఈ తెలుగు సినిమాల సందడి ముగిసింది.
Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది.…
అదేమిటి వెంకటేష్ పక్కన కూర్చున్న మీనాక్షిని ఐశ్వర్య నిర్ధాక్షణ్యంగా లేపేయడం ఏమిటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ZEE Telugu: తెలుగు పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో మరింత ప్రత్యేకంగా మార్చే జీ తెలుగు ఈ సంక్రాంతికి మూడు ముచ్చటైన కార్యక్రామాలతో వినోదం పంచేందుకు సిద్దమైంది. నూతన సంవత్సరాన్ని ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన జీ తెలుగు తాజాగా కాకినాడలో విక్టరీ వెంకటేష్ అతిథిగా సంక్రాంతి సంబరాలను ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ ఈవెంట్‌తో వైభవంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ జనవరి 11, శనివారం సాయంత్రం 6 గంటలకు,…
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై…
అదేంటి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక జర్నలిస్టుని కొట్టడం ఏమిటి? అని మీకు అనుమానం కలగవచ్చు. అయితే ఆమె సీరియస్ గా కొట్టలేదు సరదాగా కొట్టారు. అసలు విషయం ఏమిటంటే ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్‌గా సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన గడుసు పెళ్ళాం పాత్రలో ఆమె కనిపించింది. ఎంత సేపు వెంకటేష్ ని కొడుతున్నట్లుగా ప్రమోషన్ కంటెంట్ లో కనిపించడంతో ఒక జర్నలిస్టు ఆమెను ఇదే విషయం ప్రస్తావించారు.…
నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్‌గా తెలుగులో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ…
ఒకప్పటి నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఆమె తర్వాత తెలుగులోకి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ సరసన చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్‌గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…