Home
Aishwarya Rajesh
Aishwarya Rajesh News
-
Aishwarya Rajesh : హిట్ పడిన కూడా.. ఐశ్వర్య రాజేష్‌ను పట్టించుకోరేంటీ..?
టాలెంట్ ఉన్నప్పటికి కొంతమంది హీరోయిన్స్‌కి ఎందుకో పెద్దగా లక్ కలిసి రావడం లేదు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తెలుగు అమ్మాయి అయినప్పటికి ఈ భామ తమిళ్లో పుట్టి పెరగడం వల్ల అక్కడ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్లో అవకాశాలు అందని ద్రాక్షగా మారిపోయాయి. తాజాగా ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీతో బారీ హిట్ అందుకున్నప్పటికి ఐశ్వర్య రాజేష్ ని ఎవ్వరు పటించుకోడంలేదు. ఇన్నాళ్లు తెలుగులో సక్సెస్ లేదు కాబట్టి అవకాశాలు… -
Garuda 2.0: ఓటీటీలోకి వెంకీ మామ హీరోయిన్ కొత్త సినిమా
హనుమాన్ మీడియా బ్యానర్‌పై నిర్మాత బాలు చరణ్ గతంలో సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు తమిళంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఆరత్తు సీనం చిత్రాన్ని తెలుగులో గరుడ 2.0 పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్? అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో రూపొందిన… -
Aishwarya Rajesh : బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా తెలుగులో సినిమాలు లేవు
ఈ ఏడాది నవ్వులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లి రాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో… -
Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అక్కర్లేదు.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడుకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే సెలబ్రేటీలకి బ్రెకప్లు కామన్ విషయం. ఎంత త్వరగా ప్రేమలో పడతారో… -
Suzhal: సుడల్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తుంది..
భాషతో సంబంధం లేకుండా వివిధ వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2022 లో వచ్చిన తమిళ వెబ్సెరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ ఒకటి. కథిర్, ఐశ్వర్య రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను పుష్కర్-గాయత్రి క్రియేట్ చేయగా, బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ తమిళంతో పాటు, 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది.… -
Aishwarya Rajesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లానే ‘కలర్స్’ కూడా బ్లాక్‌బస్టర్ కావాలి!
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ బంజారా హిల్స్ బ్రాంచ్ లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఐశ్వర్య రాజేష్ స్వయంగా పరిశీలించింది. ఇక ఈ క్రమంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్యమని, ఈ సేవలను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న ‘కలర్స్’ సంస్థ నిర్వాహకులను అభినందించింది. ప్రతి… -
Aishwarya Rajesh: ఆ హీరోతో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా కోరిక : ఐశ్వర్య రాజేష్
సంక్రాంతి కానుకగా విడుదలైన.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా నటినటులకు ప్రేక్షకులో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ కెరీర్ కి ఈ సినిమా బాగా కలిసొచ్చింది. చెన్నైలో పుట్టి, పెరిగి అక్కడే హీరోయిన్గా… -
Sankranthiki Vasthunam: తిరుపతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ యూనిట్ సందడి..
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానికంగా ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతి వస్తున్నాం యూనిట్ వీక్షించింది. -
Aishwarya Rajesh: నలుగురు పిల్లల తల్లైనా ‘భాగ్యం’ బంగారమబ్బా!
సీనియర్ నటుడు రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంది ఐశ్వర్య రాజేష్. గ్రిప్పింగ్ కాన్సెప్టులను ఎంచుకుని వర్సటైల్ యాక్ట్రెస్‌గా ఛేంజయ్యింది. సినిమాలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటుంది. లేడీ ఓరియెంట్, ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళ సినిమాలతోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామకు.. టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరచలేదు. అయితే ఐశ్వర్య టాలెంట్ గుర్తించిన టీటౌన్ కౌసల్య కృష్ణమూర్తితో ఇంట్రడ్యూస్… -
Sankrantiki Vastunnam : బుల్లి రాజా కోసమైనా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు పోవాల్సిందే
Sankrantiki Vastunnam : ఈ సారి టాలీవుడ్ సంక్రాంతి సందడి పెద్దగా లేదనే చెప్పాలి. కేవలం మూడు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో నిల్చున్నాయి. ఈ తెలుగు సినిమాల సందడి ముగిసింది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!