స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా పై అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ గా ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాని మరింత హైప్ కి తీసుకు వెళ్ళాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఇందులో…