Chota K Naidu: సినిమాకు కులం లేదు: ఛోటా కే.నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chota K Naidu: టాలీవుడ్‌లో కులం అనేది ఒక అదృశ్య శక్తిలా పని చేస్తుందని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చను మరో కోణంలోకి తీసుకెళ్లింది. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా కులం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నా భార్య చౌదరి, నా అల్లుడు రెడ్డి, నేను కాపు.. ఇక్కడ సినిమాకి కులం లేదమ్మా తల్లీ!” అంటూ ఆయన ఇండస్ట్రీలో కుల భేదాలు లేవని కుండబద్దలు కొట్టారు. సినిమాకు కులం లేదని చెప్పారు. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వదలా’. ఈ చిత్రంలో జగపతి బాబు, లయ, హృతిక ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఛోటా కె.నాయుడిని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. సినిమాకు కులం లేదని చెప్పారు.
READ ALSO: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!
తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!