Aishwarya Rajesh: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెలుగు హీరోయినే అయినా కోలీవుడ్ లోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చింది.