Airtel Rs 279 Prepaid Plan Details: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్‌టెల్’ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలి కాలంలో ‘రిలియన్స్ జియో’ నుంచి ఎదురవవుతున్న పోటీ కారణంగా.. నిత్యం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.279తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో రీఛార్జ్‌కు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఉండేలా…