టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న ఒక్క రోజే రెండు సిల్వర్, ఒక్క బ్రోన్జ్ కలిపి మొత్తం మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈరోజును స్వర్ణంతో ప్రారంభించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది ‘అవని లేఖరా’. దాంతో పారాలింపిక్స్ లో ద్వారణం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. లేఖరా ఫైనల్‌లో మొత్తం 249.6 స్కోరు సాధించింది. ఈ స్కోర్…
కరోనా సమయంలోనూ ఒలింపిక్స్ గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి.. ఇక, పతకాల వేట కూడా ప్రారంభం అయ్యింది… ఎప్పుడూ పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండే డ్రాగన్ కంట్రీ.. ఈసారి టోక్యోలో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో కూడా శుభారంభం చేస్తూ.. తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ విక్టరీ కొట్టింది.. రష్యన్ షూటర్ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఓడించింది. అర్హత రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన డ్యూస్టాడ్…