DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రెండు రోజుల నుంచి విశ్వక్ పెళ్లి వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కారణం..
Indian Idol Season 2: తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించిన సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్ రాబోతోంది. తాజాగా సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిగింది.
PawanKalyan On Unstoppable:నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్'సీజన్ 2లోని 9వ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడమే పెద్ద విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు.
Malikappuram Trailer: ఇండస్ట్రీలో ఏ మంచి సినిమా వచ్చినా అది తెలుగు ప్రేక్షకులకు అందించేవరకు అల్లు అరవింద్ నిద్రపోరు. అలానే కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనే కాదు కొరియన్ సినిమాలను కూడా ఆహాలో డబ్బింగ్ చేసి దింపేస్తున్నారు. ఇప్పటికే అలా డబ్బింగ్ అయ్యిన చిత్రాలు ఆహాలో ఆహా అనిపిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టాక్ షో చేస్తున్న బాలయ్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశాడు.…
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా…
Karthi:విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ మీద హిట్లు అందుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. గత రెండు నెలల్లో కార్తీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు భారీ విజయాన్ని అందుకున్నాయి
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా…