Home
Agniveer
Agniveer News
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
Agniveer Jobs 2026: అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన అగ్నివీరుల భవిష్యత్తు, సర్వీస్ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అగ్నిపథ్ నిబంధనల ప్రకారం నాలుగేళ్ల సేవ పూర్తయిన తర్వాత ప్రతి బ్యాచ్‌లో గరిష్ఠంగా 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్ క్యాడర్లో చేర్చుకునే అవకాశం ఉంది. మిగిలిన వారికి పునరావాసం, తదుపరి ఉద్యోగ అవకాశాల కోసం కేంద్రం పలు మార్గాలను ఏర్పాటు చేసింది. మొదటి బ్యాచ్‌పై ప్రత్యేక… -
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
దేశం కోసం పని చేయాలనే ఆ మహా సైనిక కల నెత్తుటి కన్నీటి మధ్య అర్ధంతరంగా ఆగిపోయింది. ఖాకీ డ్రస్ వేసుకుని దేశ సరిహద్దుల్లో తిరగాల్సిన ఆకళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కన్నవారి కడుపుకోతను వర్ణించడం ఎవరి తరమౌతుంది? ఛాతి నిండా దేశభక్తితో, కళ్లలో సైనిక వందనాల స్వప్నాలతో అగ్నివీర్ రన్నింగ్ టెస్ట్‌కు పరుగులు పెట్టిన ఆ బిడ్డ నేలకొరగడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. విశాఖపట్నంలో జరిగిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ యువత ఉత్సాహంతో… -
Jammu Kashmir: కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..
Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్‌లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. -
Agniveers: ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటిన “అగ్నివీరులు”.. అంతా 20 ఏళ్ల లోపు వారే..
Agniveers: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ వైమానిక ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయింది. మొత్తం 11 పాక్ ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. దీనికి తోడు పాకిస్తాన్, పీఓకే లోని లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, ట్రైనింగ్ కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమయ్యారు. -
Agniveer: ఆర్మీలో చేరడం మీ లక్ష్యమా?.. 10th పాసైతే చాలు.. అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసుకోండి
ఇండియన్ ఆర్మీలో చేరాలని యూత్ కలలుకంటుంటారు. ఆర్మీ రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సైనిక్ ఫార్మా, సైనిక్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తారు. దీనితో పాటు, హవల్దార్… -
Army Recruitment Rally: నేటి నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army Recruitment Rally: నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు… -
Agniveer: రాహుల్ గాంధీ వాదన తప్పు.. అగ్నివీర్‌పై ఆర్మీ కీలక ప్రకటన..
Agniveer: అగ్నివీరులకు ఇచ్చే పరిహారంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి కేంద్రం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కీలక సూచనలు చేసింది. రక్షణ దళాల కార్యకలాపాలకు సంబంధించి రాజకీయ ప్రచారానికి పాల్పడొద్దని, రాజ్యాంగం రద్దు చేస్తారంటూ తప్పుదు అభిప్రాయాలను కలిగించే -
Agnipath : అగ్నివీర్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసాయ్.. కానీ సికింద్రాబాద్ ఫలితాలు ఏవీ..?
Education: బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఫామిలీ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి అనుకునేవాళ్లు ఎందరో ఉన్నారు మనలో. కానీ కొందరు మాత్రం ఆర్మీలో ఉద్యోగం సాధించాలని.. దేశ సేవలో జీవితాన్ని సాగించాలని ఆరాట పడుతుంటారు. దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తుంటారు. అలా ఆర్మీలో ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ శుభ వార్త చెప్పింది. వివారాలలోకి… -
Bihar Minister: నపుంసకుల సైన్యం.. అగ్నివీర్ పథకంపై బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్ కో-ఆపరేటివ్ మంత్రి, ఆర్జేడీ నేత సురేంద్ర యాదవ్ అగ్నివీర్ పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ పథకం "హిజ్రోంకా ఫౌజ్"(నపుంసకుల సైన్యం)గా మారుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!