అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న భారి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఈవెనింగ్ షోలు కూడా ఫుల్ అవ్వలేదు. ఫస్ట్ డేనే వీక్ కలెక్షన్స్ �