అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా…
Producer Anil Sunkara Says Agent To Release on Sony LIV Soon: స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటిఫుల్ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.…
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. సురేందర్ రెడ్డి పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఏం లాభం.. ఏజెంట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100…
Court Stay on Agent OTT Release: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 23 న రిలీజ్ అయి భారీ పరాజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ తరువాత పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్ ను మొదలుపెట్టగా అఖిల్ కష్టపడి బాడీ పెంచాడు. సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఎన్నో వాయిదాల తరువాత ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఓటీటీ…