అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మంచి జోష్ చేస్తున్నారు చిత్ర యూనిట్. స్పై యాక్షన్ సినిమాగా రూపొందిన ఏజెంట్ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్…
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని. ప్రిన్స్ లా ఉండే అఖిల్, తన డెబ్యు కన్నా ముందే మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చినా మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో హ్యుజ్ ప్రెజర్ ని ఫేస్ చేశాడు. ‘అఖిల్’ మూవీ ఫ్లాప్ అవ్వడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోని, అక్కినేని ఫ్యామిలీకి ట్రేడ్ మార్క్ లాంటి లవ్ స్టొరీతో రీలాంచ్…