థియేటర్లలో విడుదల అయిన ప్రతి సినిమా దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటాయి.ఒక్కోసారి అనుకున్న ఒప్పందం కంటే ముందు గానే ఓటీటీ లోకి అడుగుపెడతాయి..అలాగే కొన్ని సినిమాలు మరింత ఆలస్యంగా కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ప్రతి సినిమాకు ఆయా దర్శక నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అయితే ఇటీవల థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రావడం లేదు. అఖిల్ ఏజెంట్, ది కేరళ స్టోరీ లు…