తలైవర్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే సెలవులు పెట్టుకుని మరీ థియేటర్లకు వెళ్లి చూసేంత పిచ్చి జనం ఉన్నారు. ఇక్కడే కాదు.. సింగ్ పూర్‌లో కూడా పలు కంపెనీలు పెయిడ్ హాలీడే కూడిన సెలవులు ఇచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు లేని కార్పొరేట్ బుకింగ్‌కు తెరలేపిన హీరోగా మారారు రజనీ. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఈ సాహసానికి పాల్పడ్డాయట. అంతేకాదు రెమ్యునరేషన్ల విషయంలోనూ మరో హీరో కూడా టచ్…
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతున్న చిత్రం కూలీ. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇప్పడు ఎక్కడ చుసిన కూలీ పవర్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోను మాస్ పవర్ చూపిస్తోంది. కూలీ అడ్వాన్సు బుకింగ్స్…
War 2 Vs Coolie : ఆగస్టు 14న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. వాస్తవానికి వార్-2లో ఇద్దరు హీరోలున్నారు. కూలీ సినిమాలో రజినీకాంత్ మెయిన్ హీరో. నాగార్జున ఇందులో విలన్ పాత్రలో చేస్తున్నాడు. కానీ ఈ రెండు…