Coolie : కూలీ కోసం ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలైవర్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే సెలవులు పెట్టుకుని మరీ థియేటర్లకు వెళ్లి చూసేంత పిచ్చి జనం ఉన్నారు. ఇక్కడే కాదు.. సింగ్ పూర్‌లో కూడా పలు కంపెనీలు పెయిడ్ హాలీడే కూడిన సెలవులు ఇచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు లేని కార్పొరేట్ బుకింగ్‌కు తెరలేపిన హీరోగా మారారు రజనీ. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఈ సాహసానికి పాల్పడ్డాయట. అంతేకాదు రెమ్యునరేషన్ల విషయంలోనూ మరో హీరో కూడా టచ్ చేయని ఫీట్ సాధించాడు రజనీకాంత్. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఇచ్చిందట సన్ పిక్చర్స్. ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి అనుకున్నదాని కన్నాహైక్ ఇచ్చిందట నిర్మాణ సంస్థ.
Also Read : Fahadh Faasil : షిఖావత్ సార్ కు ఏమైంది.. ట్రాక్ తప్పిన ఫహాద్ ఫజిల్ కెరీర్..
Also Read
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
రజనీకాంత్ కాకుండా మిగిలిన యాక్టర్ల రెమ్యునరేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యాంటోగనిస్టుగా కనిపించబోతున్న నాగార్జునకు ముట్టింది కేవలం రూ. 10 కోట్లే. ఈయన కంటే జస్ట్ క్యామియో అప్పీరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ రూ. 20 కోట్లు చార్జ్ చేశాడట. ఇక కీ రోల్స్ చేస్తున్న ఉపేంద్ర, సత్యరాజ్ చెరో ఐదు కోట్లతో సరిపెట్టుసుకున్నారని తెలుస్తోంది. మోనికా అంటూ ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టిన సౌబిన్‌కు మాత్రం జస్ట్ కోటి రూపాయలే ఇచ్చినట్లు సమాచారం. రజనీ తర్వాత ఈ సినిమాను భుజాన మోస్తున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గట్టిగానే తీసుకుంటున్నారు. లోకీ మామ రూ. 50 కోట్లు చార్జ్ చేస్తే ఈ సినిమాతో అనిరుధ్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగింది. ఏకంగా రూ. 15 క్రోర్ పుచ్చుకున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇక ఇందులో ప్రీతి క్యారెక్టర్ చేస్తున్న శృతికి ముట్టింది రూ. 4 కోట్టే. అయితే తన కన్నా మోనికా సాంగ్‌లో జస్ట్ ఫ్యూ మినిట్స్ మెరిసిన పూజాకు రూ. 3 కోట్లు ఇచ్చారట మేకర్స్. ఇదండీ భారీ బడ్జెట్ ‘కూలీ’ల జీతభత్యాల లిస్ట్.
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!