SeshExShruti :అడివిశేష్, శృతిహాసన్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకొని సక్సెస్ అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో..ప్రస్తుతం అడివిశేష్ ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హిట్ 2 మూవీ తో సూపర్ హిట్ అందుకున్న అడివిశేష్ తాజాగా ఓ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫైనల్ చేశారనే వార్త ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ మూవీకి “డెకాయిట్” టైటిల్‌ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ పాట కూడా పాటబోతుందని తెలుస్తుంది.శృతి హాసన్ మంచి సింగర్ అనే విషయం తెలిసిందే.
హిందీ మరియు తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే శృతిహాసన్ ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ముఖంపై స్కార్ఫ్ చుట్టుకొని శృతిహాసన్ సీరియస్‌గా కనిపిస్తున్నది. డెకాయిట్ టైటిల్ కనుక ఫైనల్ అయితే ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. అయితే తొలిసారి శృతిహాసన్, అడివిశేష్ కాంబోలో సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో అంచనాలు భారీగా వున్నాయి.షనీల్ డియో అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి కథను అందిస్తూ దర్శకత్వం వహించనున్నాడు.ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా ఆసియన్ సునీల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇదిలా ఉంటే అడివిశేష్ ‘జీ2’ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఇప్పటికే ‘జీ2’ నుంచి అడివి శేష్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!