Anasuya: నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా ఉండదు.
Adivi Sesh to Direct a Movie Again: తెలుగు హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా డైరెక్ట్ చేసిన సమయంలో కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్షన్ ఒకసారి చేతులు కాల్చుకున్న హీరో అడివి శేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అడివి శేష్ నటించిన
Vijay Antony Hatya Movie Pre Release event at Hyderabad: తమిళ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరగగా యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురే�
డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమా గత సంవత్సరం విడుదల అయి మంచి విజయం సాధించింది.ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన డాగ్.. మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. ఈ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందినదీ.దాని అసలు పేరు సాషా.తాజాగా సాషా తీవ్ర జర్వంతో కన్నుమూసింది.. సాషా మరణించడంతో నివాళి అర�
Adivi Sesh: టాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగబోతుంది.. అతడెవరో కాదు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన హీరో అడవి శేషు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పెళ్లి చేసుకోబోతున్నది మరెవరినో కాదు అక్కినేని సుప్రియ. ఈమె స్వయానా అక్కినేని నాగార్జునకు మేనకోడలు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' మూవీని తెరకెక్కించిన అడివి శేష్ ను మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా చక్కని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకోవడంలో శేష్ దిట్ట. ఈ మధ్యనే హిట్ 2 సినిమాతో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తనకు పేరుతెచ్చిపెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నాడు.
Tollywood: సినిమా ఎలా అయినా ఉండని.. ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు, సక్సెస్ పార్టీలకు సినిమా సెట్స్ కు డబ్బులు ఖర్చు చేసేవారు.. కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ కు మాత్రమే ఖర్చు పెడుతున్నారు.
యువ కథానాయకుడు అడివి శేష్ ఇంటి పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. గత యేడాది 'మేజర్, హిట్-2' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం 'గూఢచారి-2'లో నటిస్తున్నాడు.
Goodhachari 2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలను అందుకొని స్టార్ హీరో రేసులోకి దూసుకొస్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా తన సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టేశాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు అడివి శేష్.