‘శేష్ జోనర్’ అంటూ ‘అడివి శేష్’ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అడివి శేష్ ని ఆడియన్స్ ఎక్కువగా నమ్మడానికి ముఖ్య కారణం ‘గూఢచారి’ సినిమా. ఒక మీడియం బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని హై రేంజ్ విజువల్స్ తో చూపించొచ్చు అని నిరూపించడంలో అడివి శేష్ సక్సస్ అయ్యాడు. ఈ సినిమా నుంచే అడివి శేష్ ఫ్యూచర్ స్టార్ అనే మాట వినిపించడం…