Prabhas Craze in Bollywood: ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ఈ సినిమాను టీ సిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక తెలుగు సహా హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో…