Adipurush Movie Preview: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి, ఆదిపురుష్, ఆదిపురుష్, ఆదిపురుష్. ఆదిపురుష్ టిక్కెట్ ఒక్కటన్నా ఇప్పించండి అనే ఫోన్లు మొదలయ్యాయి. నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్‌ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. నిజానికి ఆదిపురుష్ టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత సినిమా మీద అందరిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేసి దాన్ని నగిషీలా చెక్కి ట్రైలర్…