పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్.. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న విడుదల చెయ్యాలని చిత్రాయూనిట్ భావిస్తుంది.. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో…