రాఘవ లారెన్స్ తన అభిమానులకు ఓ శుభవార్త తెలిపాడు. ‘అధికారం’ పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. విశేషం ఏమంటే ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ సమకూర్చుతున్నాడు. అంతేకాదు… ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఈ మూవీని దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఫైవ్ స్టార్ కదిరేశన్ సంస్థలో…