హీరోయిన్ గట్టిగా దశాబ్దం వర్క్ చేస్తే కష్టమనుకునే టైం నుండి.. 40 ప్లస్ అయినా కూడా హీరోయిన్లుగా సత్తా చాటగలరన్న పీరియడ్ వరకు టైమ్ ట్రావెల్ చేసింది త్రిష. 41 ఏళ్లు వచ్చినా ఇసుమంతైనా అందం తగ్గలేదు. చెప్పాలంటే అందం డబుల్ అయ్యింది. ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ తర్వాత కెరీర్ ఖతం అనుకున్నారు. ఒకటో రెండో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసి.. యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తుందనుకున్నారు. బట్ ఐ యామ్ నాట్ ఎ రెగ్యులర్…
ఎంత స్టార్ హీరోయిన్ కైనా సినీ కెరీర్ లో ఒకసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం చాలా కష్టం. కానీ త్రిష విషయంలో సీన్ రివర్స్. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూ.. 40 ఏళ్ల వయస్సులో కూడా వరుస ప్రాజెక్టులతో కుర్ర హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉండగా బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ తర్వాత సినిమా ఛాన్స్ లు…
కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు నటి త్రిష లాయర్ నోటీసు పంపారు. నటి త్రిష తన ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. ఈ నోటీసులో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష మన నష్టపరిహారం…
హీరోయిన్స్ కి, పెట్ డాగ్స్ కి చాలా దగ్గరి సంబంధమే ఉంటుంది! ఈ మధ్య కథానాయికలు తమ పెంపుడు జంతువులు, ముఖ్యంగా, కుక్కల్ని ముద్దాడుతూ, మురిపాలు పోతూ తెగ ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తమన్నా, రశ్మిక, సమంత, ఛార్మి ఇలా చాలా పేర్లే చెప్పవచ్చు. ఇక ఈ కోవలోకే వస్తుంది మన త్రిష కూడా! Read Also: రేపు థియేటర్లలో ‘దృశ్యం -2’! తన ఏజ్ గ్రూప్ హీరోయిన్స్ అంతా పెళ్లిల్లు చేసేసుకుని పిల్లల్ని కనేస్తున్నా…