(ఏప్రిల్ 4న అందాలనటి సిమ్రాన్ పుట్టినరోజు) ఇప్పుడంటే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు సిమ్రాన్ అందం జనానికి కనువిందుచేసి చిందులు వేయించింది. నాటి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో శృంగారదేవతగా తిష్టవేసుకొనే ఉంది సిమ్రాన్. ఉత్తరాదిన ఉదయించిన ఈ భామ దక్షిణాది చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సిమ్రాన్ చూసిన విజయం అంతా ఇంతా కాదు. సిమ్రాన్ నాయికగా రూపొందిన పలు…
ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు లాక్ డౌన్… సామాన్యుడి నుంచీ సెలబ్రిటీల దాకా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. పూటగడవని వారికి లాక్ డౌన్ పెద్ద శాపమే. కానీ, ఎప్పుడూ బిజిగా ఉండే సినిమా సెలబ్రిటీలకు ఇష్టం, ఉన్నా లేకున్నా ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దాంతో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతున్నారు. అభిమానులతో టచ్ లోకి వచ్చి పాత, కొత్త ఫోటోలు షేర్ చేస్తూ విజువల్ ట్రీట్స్…