సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్…
వెంకటేష్ హీరోగా నటించిన ఆయన 75వ సినిమా సైంధవ్ ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజుల నుంచి సైంధవ్ ఓటీటీలోకి రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సైంధవ్ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సైంధవ్ సినిమా తమ అమెజాన్ ప్రైమ్…
Andrea Jeremiah : టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇది ఇలా ఉంటే వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు.
దేశంలో కరోనా మరణాలు ఎక్కువ అవుతుండటంతో జనాల్లో భయం పెరిగిపోతోంది. ఏ టైమ్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోననే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ‘మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి…