Venky77 : త్రివిక్రమ్ సినిమాలో వెంకీగారి సరసన హీరోయిన్ గా ‘శెట్టి గారు’ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్ లతో సాగే కథ, కథానాలతో ఈ సినిమా తెరకెక్కబోతునట్టు తెలుస్తోంది.
Also Read : YASH : డైరెక్షన్ లో వేలు పెడుతున్న యష్.. టాక్సిక్ షూటింగ్ గందరగోళం
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇటీవల మీనాక్షి చౌదరి, శ్రద్ద శ్రీనాధ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టిని తో పాటు పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజాగా యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీ సరసన కన్నడ యంగ్ హాట్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట. త్వరలో అధికారక ప్రకటన రానుంది. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట రమణ C/O ఆనంద నిలయం తో పాటు ‘అలివేలు వెంకటరత్నం’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ నెల చివరి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాకు త్రివిక్రమ్ రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా రాబోతున్న వెంకీ – త్రివిక్రమ్ సినిమా ఆడియెన్స్ ను నవ్వులతో ముంచెత్తడం ఖాయం.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?